• ⚡ రాశి ఫలాలు

For Advt Booking : 0987654321

నిపుణ్ ఇండియా

నిజమైన వార్తలకు నిబద్ధత

  • హిందీ
  • ఇంగ్లీష్
తాజా వార్తలు స్పోర్ట్స్

ఆస్ట్రేలియా vs భారత్: రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఘోర ఓటమి

ఆస్ట్రేలియా vs భారత్: రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఘోర ఓటమి
  • PublishedOctober 24, 2025

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత జట్టు ఘోర ఓటమి పాలైంది. అడిలైడ్ లో నేడు జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆసీస్ భారత్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్లో మిగిలి ఉన్న మరో మ్యాచ్‌తోపాటు ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది. ఆసీస్ జట్టులో షార్ట్ (74), కాన్లీ (61), ఓవెన్ (36) పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందించారు.

గమనించదగిన విషయం, పెర్త్‌లో జరిగిన మొదటి వన్డేలో

Written By
nipun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *